ఆనందంతో పొంగిపోనా ?? గుచ్చితే కుంగిపోనా ?? : కవి హృదయం

0
162
అదృష్టానికి ఆనందంతో పొంగిపోనా..? వచ్చి గాయాలను గుచ్చితే కుంగిపోనా..?

అనుకోని అదృష్టం కాళ్ళ దగ్గరికి వచ్చింది
అనుకున్న పనులు వాయిదాపడి విసుగొచ్చింది
విడిచి వెళ్ళిన మనిషి తిరిగొచ్చి హాయినిచ్చింది
వస్తూనే మానని గాయాలను విరగగుచ్చింది
అదృష్టానికి ఆనందంతో పొంగిపోనా..?
వచ్చి గాయాలను గుచ్చితే కుంగిపోనా..?

రచన: సందీప్ కిలాడి