మళ్ళి కొండెక్కి కూర్చున్న ఉల్లి ధర.

ఉల్లి ధర సామాన్యుడిని కన్నీళ్లు పెట్టిస్తోంది. కిలో రూ.110 పలుకుతుండటంతో ఉల్లి లేకుండానే వంటలు కానిచ్చేస్తున్నారు. ఏడాదికోసారి ఉల్లి ఇలా కొండెక్కి కూర్చుంటుండటం సామాన్యులను గుదిబండగా మారుతోంది.ఈ నేపథ్యంలో...

ముఖం జిడ్డుగా మారుతుందా..

ఈ కాలంలో వాతావరణంలోని తేమ వల్ల ముఖం జిడ్డుగా మారుతుంది. అదనంగా దుమ్మూధూళీ చేరితే... మొటిమలు తప్పవు. వీటన్నింటికీ పరిష్కారం ఈ పూతలు. ప్రయత్నించి చూడండి. తేనె, చక్కెరతో... ఈ రెండింటిని సమానంగా తీసుకుని కలపాలి....

నలుగురిలో ప్రత్యేకంగా కనిపించాలంటే..

న్యూ ఫేస్‌ నలుగురిలో ప్రత్యేకంగా కనిపించాలంటే.. ఉన్న అందాన్ని కాపాడుకోవాలి. మచ్చలు, మొటిమలు వంటివి లేకుండా నున్నటి.. మృదువైన మేనుకోసం సహజ సిద్ధమైన చిట్కాలని పాటించాలి. అందుకు కాస్త సమయాన్ని కేటాయించాలి. మరింకెందుకు ఆలస్యం?...

హెయిర్‌ కేర్‌

బ్యూటిప్‌ రెండు టేబుల్‌ స్పూన్ల ఆలివ్‌ ఆయిల్‌ అంతే మొత్తం కొబ్బరి నూనెలో గుడ్డు సొన వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కుదుళ్లకు పట్టించాలి. మృదువుగా మసాజ్‌ చేయాలి. ఈ మిశ్రమం వెంట్రుకలకు...

కొన్ని సౌందర్య చిట్కాలు అవేంటో మనమూ చూసేద్దామా…

టర్కిష్‌ మహిళలు చాలా అందంగా ఉంటారట.  జన్యుపరంగా వచ్చే అందం కాకుండా... తరతరాలుగా వాళ్లు పాటిస్తోన్న కొన్ని సౌందర్య చిట్కాలే అందుకు కారణం. అవేంటో మనమూ చూసేద్దామా... టర్కిష్‌ మహిళలు క్రమం తప్పకుండా గులాబీ...

వెంట్రుకలు విపరీతంగా రాలడానికి కారణాలు ఏంటంటే….

జుట్టు రాలడం సహజం. కానీ, రోజుకు 100కు మించి వెంట్రుకలు రాలుతుంటే సమస్యగానే భావించాలి. వెంట్రుకలు అకారణంగా రాలవు. అందుకు మూల కారణం కచ్చితంగా ఉంటుంది. దాన్ని కనిపెట్టి సరిదిద్దే ప్రయత్నం చేయాలి....

ముఖాన్ని మృదువుగా చేసే ఫేస్‌ మాస్క్‌లు 

ముఖాన్ని మృదువుగా చేసే ఫేస్‌ మాస్క్‌లు  వేసుకోవాలనుకుంటే కొనాల్సిన పనిలేదు. అందుబాటులో ఉండే కొన్ని రకాల పండ్లతోనూ   తయారు చేసుకోవచ్చు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనాలు ఉండటంతో పాటు రసాయనాల కారణంగా వచ్చే...

ఐదేళ్ల తర్వాతే పెళ్లి చేసుకుంటా: విజయ్‌ దేవరకొండ

హైదరాబాద్‌: నటన నుంచి తానెప్పుడైనా రిటైర్‌ అవ్వచ్చని అంటున్నారు యువ కథానాయకుడు విజయ్‌ దేవరకొండ. ఆయన కథానాయకుడిగా నటించిన ‘డియర్‌ కామ్రేడ్‌’ సినిమా ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈ విషయాన్ని వెల్లడించారు. ‘నేను...

ప్రొ కబడ్డీ లీగ్‌ (పీకేఎల్‌) ఏడో సీజన్‌ నేటి నుంచే హైదరాబాద్‌లోనే….

క్రికెట్‌ ప్రపంచకప్‌ ముగిసినా.. వినోదానికి కొదువ లేదు. ఉత్కంఠభరిత సమరాలతో క్రీడాభిమానులను ఉర్రూతలూగించడానికి మరో క్రీడా సంబరం వచ్చేసింది. ప్రొ కబడ్డీ లీగ్‌ (పీకేఎల్‌) ఏడో సీజన్‌ నేటి నుంచే. ఆరంభం హైదరాబాద్‌లోనే....

అతడి బ్యాటింగ్‌ ఒకప్పటి స్థాయిలో లేదు

మహేంద్రసింగ్‌ ధోనీకి ఇటీవలే 38 ఏళ్లు పూర్తయ్యాయి. అతడి బ్యాటింగ్‌ ఒకప్పటి స్థాయిలో లేదు. ధోని అనుభవం జట్టుకు చాలా అవసరం పడే టోర్నీగా భావించిన ప్రపంచకప్‌ కూడా ముగిసింది. ఈ నేపథ్యంలో...

Latest article

ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై

ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై శనివారం దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణానికి విచ్చేసిన ఆమెకు (గవర్నర్) జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి,...

వసుధ టీవీ ఆధ్వర్యంలో హోరెత్తిన బతుకమ్మ సంబరాలు..

నవ్య ల్యాండ్ మార్క్ ఘనంగా బతుకమ్మ సంబరాలుభారీ సంఖ్యలో హాజరైన మహిళలుబతుకమ్మ పాటలతో హోరెత్తిననవ్య ల్యాండ్ మార్క్అమీన్పూర్ మున్సిపాలిటి బతుకమ్మ పండుగను పురస్కరించుకొని పటాన్చెరు నియోజక...

తొలి మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ విజయవంతం

తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ గారి ఆధ్వర్యంలో మొదటి రోజు మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.
- Advertisement -