Bhathukamma song 2021 YS Sharmila VasudhaTV News

బతుకమ్మ సాంగ్ ను లాంచ్ చేసిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి వైఏస్ షర్మిల

వసుధ టీవీ మరియు దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ అధ్వర్యంలో బతుకమ్మ సాంగ్ 2021ను లోటస్ పాండ్ లో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి వైఏస్ షర్మిల చేతుల మీదుగా...
Bathukamma Song 2021 VasidhaTV

బతుకమ్మ సాంగ్ ఆవిష్కరించిన పఠాన్ చేరు ఎమ్మెల్యే సతీమణి గూడెం యాదమ్మ.

పఠాణ్ చేరు: తెలంగాణ సింగిడి పువ్వుల మణిహారం బతుకమ్మ. తెలంగాణ తలమణికమైన బతుకమ్మ వేడుకలను పరస్కరించుకుని వసుధ టీవి, దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ సంయుక్త ఆధ్వర్యంలో బతుకమ్మ 2021 సాంగ్...
Chandraja

దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలిగా డాక్టర్ చంద్రజ

నియామక పత్రాన్ని అందజేసిన దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ ఫౌండర్ మరియు నేషనల్ చైర్మన్ వెంకటేశ్వర్ రాజు దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్...

మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు వెంటనే రాజీనామా చేయాలి – మాజీ జిల్లా పరిషత్ ఫోర్ లీడర్ ఏనుగు...

సబితా ఇంద్రారెడ్డి మంత్రి గారు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే కాంగ్రెస్ పార్టీ లో గెలిచి తెరాస తో చేరారు. దమ్ము ధైర్యం ఉంటె ఎమ్మెల్యే పదవి కి...

బండ్ల గణేష్‌కు కరోనా పాజిటివ్.

ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేష్‌కు కరోనా పాజిటివ్ రావడంతో అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ముందు ఈయన తనకు లేదని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేసినా కూడా...

ప్రముఖ మలయాళ సినీ రచయిత, దర్శకుడు సచీ కన్నుమూత.

ప్రముఖ మలయాళ సినీ రచయిత, దర్శకుడు సచీ (48) గుండెపోటుతో గురువారం రాత్రి కన్నుమూశారు. గుండె సంబంధిత సమస్యలతో ఇటీవల  త్రిసూర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారాయన.  ఆరోగ్యం విషమించడంతో ...

చైనా తీరుపై భారత్‌లో ఆగ్రహం. టిక్ టాక్ యాప్‌ను నిషేధించాలి..

గాల్వన్ లోయలో ఉద్రిక్తత తర్వాత చైనా తీరుపై భారత్‌లో ఆగ్రహ జ్వాలలు ఎగసిపడుతున్నాయి. చైనా వస్తువులు, మొబైల్ యాప్స్ నిషేధించాలని డిమాండ్ చేస్తున్నారు. కొందరు స్వచ్ఛందంగా బయటకు వచ్చి...

భారత్‌లో నాలుగు లక్షలకు చేరువలో కరోనా కేసులు.

రోజురోజుకు భారత్‌లో కరోనా విజృంభిస్తోంది. తాజాగా నాలుగు లక్షలకు చేరువలో కేసులు నమోదు కావడం తీవ్ర కలకలం రేపుతోంది. 24 గంటల్లో 14516 పాజిటివ్ కేసులు రావడంతో... మొత్తం...

తండ్రి అడుగు జాడల్లోనే పిల్లలు.

చైనాతో సరిహద్దు ఘర్షణలో అమరుడైన కల్నల్ సంతోష్ బాబు అడుగు జాడల్లోనే పిల్లలు అభిజ్ఞ, అనిరుధ్‌లను నడిపిస్తానని తెలిపారు ఆయన సతీమణి సంతోషి. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయిన పిల్లల్లో... తండ్రి...

అంతర్జాతీయ యోగా డే వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ.

పిల్లల నుంచి వృద్ధుల వరకు. స్టూడెంట్స్ నుంచి టీచర్స్ వరకు. అటెండర్ నుంచి ఐఏఎస్ వరకు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు. వార్డ్ మెంబర్ నుంచి ప్రెసిడెంట్ వరకు....

Latest article

ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై

ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై శనివారం దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణానికి విచ్చేసిన ఆమెకు (గవర్నర్) జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి,...

వసుధ టీవీ ఆధ్వర్యంలో హోరెత్తిన బతుకమ్మ సంబరాలు..

నవ్య ల్యాండ్ మార్క్ ఘనంగా బతుకమ్మ సంబరాలుభారీ సంఖ్యలో హాజరైన మహిళలుబతుకమ్మ పాటలతో హోరెత్తిననవ్య ల్యాండ్ మార్క్అమీన్పూర్ మున్సిపాలిటి బతుకమ్మ పండుగను పురస్కరించుకొని పటాన్చెరు నియోజక...

తొలి మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ విజయవంతం

తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ గారి ఆధ్వర్యంలో మొదటి రోజు మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.
- Advertisement -