ఆయనకు మూడ్ వస్తేనే సెక్స్‌.. నేను పిలిస్తే గుర్రుపెట్టి నిద్రపోతున్నాడు..

0
121
couple
couple

మాది హైదరాబాద్. మూడు నెలల క్రితం వివాహమైంది. మా వారు ఓ ఐటీ కంపెనీలో పని చేస్తున్నాడు. రెండు కుటుంబాలు బాగా డబ్బున్నవారు కావడంతో పెళ్లి కూడా ఘనంగానే చేశారు. ఆయన యవసు 26. నా వయసు 24. పెళ్లికాగానే, మా ఇంట్లోనే శోభన ఘట్టానికి ఏర్పాట్లు చేశారు. తొలి రాత్రి నుంచి వరుసగా మూడు రోజులు పాటు.. రేయిపగలు అనే తేడా లేకుండా శృంగారంలో పాల్గొన్నాడు. ఈ మూడు రోజులు చాలా ఇబ్బంది పడినప్పటికీ.. బాగా ఎంజాయ్ చేశా.

ఆ తర్వాత ఉద్యోగరీత్యా ఆయన పనుల్లో ఆయన బిజీ అయిపోయారు. దాంతో వారానికి మూడు లేదా నాలుగుసార్లు మాత్రమే చేస్తున్నారు. ఆ తర్వాత నన్ను పట్టించుకోవడంలేదు. ముఖ్యంగా ఆయనకు కోర్కె కలిగినప్పుడు పడకగదిలోకి తీసుకెళ్లి అనుభవిస్తున్నాడు.

కానీ నాకు కోర్కె కలిగినప్పుడు నా ఫీలింగ్ చెబితే అంతగా స్పందించడంలేదు. గుర్రుపెట్టి నిద్రపోతుంటారు. మరీ నాకు పీరియడ్స్ ముగిశాక కోర్కె విపరీతంగా ఉంటోంది. సిగ్గు విడిచి ఆయనను అడుగలేకపోతున్నాను. ఆయనతో ధైర్యంగా చెప్పలేకపోతున్నా. అలా చెబితే ఏమైనా అనుకుంటారేమోనని జంకుగా ఉంది… ఏం చేయాలి?

ఈ విషయంలో భార్యాభర్తల మధ్య ఎలాంటి సిగ్గు, బిడియం ఉండకూడదు. కోర్కె విపరీతంగా ఉన్నప్పుడు చెప్పలేకపోయినా చేష్టల ద్వారా మెల్లిగా అతడిని రంగంలోకి దింపవచ్చు. అప్పటికీ ఆయన ఆ పరంగా ఉద్రిక్తత చెందనట్లయితే అతడి సెక్సీ భాగాలను ముద్దాడుతూ ఉంటే తప్పక ఉపక్రమిస్తాడు.