బక్రీద్ పండుగను త్యాగానికి ప్రతీకగా జరుపుకొంటారు.
బక్రీద్ పండుగను ముస్లిం సోదరులు సోమవారం భక్తిశ్రద్ధలతో జరుపుకోనున్నారు. ఇందుకోసం నగరంలోని ప్రధాన ఈద్గాలు, మసీదులు ముస్తాబయ్యాయి. దీన్నే ఈదుల్ అజ్హా అని కూడా అంటారు. అల్లాపై ఉన్న విశ్వాసాన్ని చాటుతూ పండుగ...
శ్రావణమాసం.. ప్రతి ఇంటా లక్ష్మీ కళ!
శ్రావణ మంగళగౌరీ వ్రతం:
శ్రావణ మాసంలో వచ్చే ప్రతి మంగళవారం విశేషమే. ఆ రోజు మంగళగౌరీ దేవిని మహిళలు అర్చిస్తారు. తన భర్త అయిన శివుడు కాలకూట విషం తాగినా... తన మాంగల్యానికి ఏ...
తొలి పూజ లందుకుంటున్న విఘ్ననాదుడు…
జగన్మాత పార్వతీదేవి తనయుడైన విఘ్నేశ్వరుడు విఘ్నాలను నివారించే మూర్తిగా అందరి చేత పూజలందుకుంటాడు. ఎలాంటి కార్యాన్నయినా ప్రారంభించేముందు స్వామిని పూజించి ప్రారంభిస్తే విజయం లభిస్తుంది. ఆదిదంపతుల ప్రథమ పుత్రరత్నమైన గణనాధుడికి తొలి పూజ...
నమో.. ఆదిత్యయాచ !! నమో.. సూర్యదేవా..
నవగ్రహాల్లో సూర్యభగవానుడిది కీలకస్థానం. యావత్ ప్రపంచానికి ఆయన వెలుగులు ప్రసారింప చేస్తూ జీవ వైవిధ్యాన్ని సంరక్షిస్తాడు. నవగ్రహ స్తోత్రంలో ఆదిత్యయాచ అంటూ మొదట సూర్యదేవుడినే ప్రార్థిస్తాం. సూర్యభగవానుడు ఇతర గ్రహాలతో కలిసి ప్రతిష్టితమైన...
సబ్‌కా మాలిక్ ఏక్ అన్న సాయి సందేశం
సబ్‌కా మాలిక్ ఏక్ అన్న సందేశంతో యావత్ మానవాళికి శాంతి సందేశాన్నిచ్చిన సాయి భగవాన్ మందిరం మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లా షిర్డిలో ఉంది. ఫకీర్ అవతారంలో అనేక మహిమలు ప్రదర్శించిన సాయినాథుడు ఇప్పటికీ సమాధి నుంచే...
ఇప్ప పువ్వంటే భద్రాచలంలో ప్రసాదం కదూ…
ఇప్ప పువ్వంటే భద్రాచలంలో ప్రసాదం కదూ... ఠక్కున చెప్పేస్తాం... అంతేనా గిరిపుత్రులను అడిగితే ఇంకా ఎన్నో ఇప్ప రుచుల గురించి కథలు కథలుగా చెబుతారు... అయితే ఇప్పపువ్వు మార్చిన జీవితాలు మనకు ఇక్కడ...
అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటి కామాఖ్యాదేవి క్షేత్రం
మన దేశంలో అత్యంత శక్తిమంతమైన అష్టాదశ శక్తి పీఠాల్లో అసోంలో కొలువై ఉన్న కామాఖ్యాదేవి క్షేత్రం ఒకటి. ఆ తల్లికే కామరూపిణి అనే మరో పేరు ప్రాచుర్యంలో ఉంది. అంటే, తలచినంతనే కోరుకున్న...
కలియుగ ప్రత్యక్షదైవం సాయిబాబా!
పేరు ఏదయినా, రూపం ఏదయినా అన్ని జీవుల్లోనూ ఉన్న ఆత్మ ఒక్కటే! ‘సబ్ కా మాలిక్ ఏక్’ అంటూ తనని ఏ రూపంలో ఆరాధిస్తే ఆ రూపంలో భక్తులకు దర్శనం ఇస్తూ అన్నింటా...
శ్రావణమాసం శ్రావణలక్ష్మికి స్వాగతం!
తొలకరి చినుకులతో పచ్చని రంగేసుకున్న పుడమితల్లి అందాలూ గుమ్మానికి అందంగా వేలాడే పచ్చటి తోరణాలూ... పసుపుపారాణితో అత్తవారింç కొత్తకోడళ్లు నోచే నోముల సందళ్లూ ఆలయాల్లో వాయినాలంటూ ముత్తయిదువుల పిలుపులూ... ఇలా ఒకటా రెండా...
వనదేవతకు జ్యేష్ఠమాసం మహిళలు మాంగల్యసిద్ధి కోసం ‘వనగౌరీ దేవతా వ్రతం’ చేస్తారు.
జ్యేష్ఠమాసం శుద్ధ షష్ఠినాడు మహిళలు మాంగల్యసిద్ధి కోసం ‘వనగౌరీ దేవతా వ్రతం’ చేసే సంప్రదాయం ఉంది. ఈ వ్రతం ఇళ్లలో కాకుండా.. వనాలలో, పంట పొలాలలో, ఊరి చెరువుగట్టున చేయటం ఆచారంగా వస్తోంది....