కబడ్డీ కోచ్‌గా మారిన తమన్నా… అదిరిన ‘సీటీమార్’ ఫస్ట్‌లుక్..
జ్వాలా రెడ్డి అనే కబడ్డీ కోచ్‌గా తమన్నా. మాచో స్టార్ గోపీచంద్ హీరోగా మాస్ డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వంలో స్పోర్ట్స్ నేపథ్యంలో 'సీటీమార్' అనే సినిమా వస్తోన్నసంగతి తెలిసిందే....
ఎర్రగడ్డ గోకుల్ థియేటర్‌లో సినిమా చూస్తూ ఓవ్యక్తి మృతి.
హైదరాబాద్‌లో విషాదం చోటు చేసుకుంది. ఎర్రగడ్డ గోకుల్ థియేటర్‌లో సినిమా చూస్తూ ఓ గుర్తు తెలియని వ్యక్తి చనిపోయాడు. ఎస్‌ఆర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం సాయంత్రం ఈ సంఘటన జరిగింది. ...
ఎమోషనల్ లవ్ స్టోరీతో సమంత.
96.. ఈ మధ్య కాలంలో తెలుగు ఇండస్ట్రీలో కూడా బాగా వినిపించిన పేరు ఇది. తమిళనాట క్లాసిక్ అనిపించుకున్న ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసాడు దిల్ రాజు. చాలా...
నగరంలో కలకలం రేపుతున్న డిగ్రీ కాలేజ్ సినిమా పోస్టర్లు..
డిగ్రీ కాలేజ్ సినిమా పోస్టర్లు హైదరాబాద్ నగరంలో కలకలం రేపుతున్నాయి. సినిమా మొత్తం బోల్డ్ కంటెంట్ కావడంతో ఇప్పుడు ఆ సినిమా పోస్టర్లు సైతం కలంకలం రేపుతున్నాయి. తాజాగా ఈ...
ఎట్టకేలకు ఓ ఇంటి వాడు కాబోతున్న యంగ్ హీరో నిఖిల్.
ఎట్టకేలకు ఓ ఇంటి వాడు కాబోతున్నాడు యంగ్ హీరో నిఖిల్. గత కొన్నాళ్లుగా భీమవరం అమ్మాయి డాక్టర్ పల్లవి వర్మతో ప్రేమలో ఉన్న ఉన్న నిఖిల్ ఆమెతో నిశ్చితార్థం చేసుకున్నాడు....
బాలీవుడ్ సూపర్ స్టార్ ఇంట్లో విషాదం. సోదరి కన్నుమూత
రెండేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్నాడు బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్. జీరో సినిమా తర్వాత ఇప్పటి వరకు మళ్లీ సినిమాలు చేయలేదు ఈయన. వరస పరాజయాలతో డీలా పడిపోయింది షారుక్...
రాక్షసుడుగా… డిఫరెంట్ లుక్‌తో నాని..
నాచురల్ స్టార్ నాని, మోహన్ కృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్‌లో 'వి' అనే సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబందించి నిన్న సుధీర్ బాబు లుక్ విడుదల కాగా...
అసురన్‌తో అదిరిపోయే హిట్ అందుకున్న ధనుష్.
అసురన్‌తో అదిరిపోయే హిట్ అందుకున్నాడు ధనుష్. ఆ సినిమా తర్వాత ఆయన నుండి వచ్చిన మరో సినిమా పటాస్. సంక్రాంతి సందర్భంగా తమిళంలో విడుదలైన ఈ సినిమా అక్కడ...
‘సీటీమార్’ గోపీచంద్ సినిమా ఫస్ట్ లుక్ విడుదల.
యాక్షన్ స్టార్ గోపీచంద్ హీరోగా మాస్ డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వంలో స్పోర్ట్స్ నేపథ్యంలో ఓ సినిమా వస్తోన్నసంగతి తెలిసిందే. ఈ సినిమాను శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై...
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్‌కు పద్మశ్రీ అవార్డు…
యాక్టింగ్ రాదు, ఇంగ్లీష్ రాదు అంటూ ఒకప్పుడు నోటికొచ్చిన ఎగతాళి చేశారు. చెత్త సినిమాల్లో నటిస్తోందని అన్నారు. అమాయకత్వాన్ని, తన కష్టాలను అలుసుగా తీసుకుని వాడుకున్నారు. తనపై బురద జల్లాలని...