మినిమమ్ మేకప్.. మ్యాగ్జిమమ్ అందాల ప్రదర్శనలో లోఫర్ బ్యూటీ

0
55

నిత్యం అభిమానులతో టచ్‌లోవుండే హీరోయిన్లలో దిశా పఠానీ ఒకరు. తెలుగు చిత్ర పరిశ్రమకు ‘లోఫర్’ చిత్రం ద్వారా పరిచయమైంది. ఆ తర్వాత ఈ అమ్మడుకు పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో బాలీవుడ్‌పై ఫోకస్ పెట్టింది. అక్కడ కూడా అవకాశాలు వెక్కిరించాయి. ఇంతలో ఆమె అందాల ఆరబోతపై ఓ లోదుస్తుల కంపెనీ ఫోకస్ పెట్టింది.

ఆమె హంగామాకి తమ ఇన్నర్ వేర్ తోడైతే అమాంతంగా సేల్స్ పెంచుకోవచ్చని భావించింది. వెంటనే ఆమెతో చర్చలు జరపడం, ఆపై షూట్ మొదలుపెట్టడం జరిగిపోయింది. అందుకు సంబంధించి పిక్స్ వైరల్ అయ్యాయి. దీనికి ‘హలో.. ఎండాకాలం.. కాల్విన్ క్లెయిన్’ అంటూ స్మాల్ క్యాప్షన్ ఇచ్చేసింది.

సైడ్ యాంగిల్‌లో ఓ డార్క్ కలర్ బికినీలో సెక్సీగా పోజిచ్చింది. సైడ్ యాంగిల్‌లో డీప్ యూ నెక్ కనిపించేలా క్లిక్ మనిపించడంతో హాట్‌హాట్‌గా కనిపించింది. డ్రెస్‌కుతోడు ఫేస్‌లో ఎక్స్‌ప్రెషన్ ఇవన్నీ కలిసి యూత్‌ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. మినిమమ్ మేకప్‌తో మ్యాగ్జిమమ్ అందాల ప్రదర్శనతో సమ్మర్‌కి గ్రాండ్ వెల్‌కమ్ చెప్పింది. మొత్తానికి ఈ లుక్‌లో దిశాపఠాని యూత్‌కి మరింత దగ్గరైందని చెప్పొచ్చు.