తెదేపా శ్రేణుల్లో…నూతనోత్సాహం
చంద్రబాబు రాకతో కళకళలాడిన రాష్ట్ర పార్టీ కార్యాలయం
పట్టాభిపురం(గుంటూరు): తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు గుంటూరు రావడంతో పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొంది. గుంటూరులోని రాష్ట్ర పార్టీ కార్యాలయం నుంచే కార్యకలాపాలు నిర్వహించేందుకుగాను సోమవారం మొదటిసారిగా వచ్చిన...
శ్రీవారి సేవలో సినీనటి సమంత
తిరుమల: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని సినీ నటి సమంత, దర్శకురాలు నందినీరెడ్డి మంగళవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారు ఉదయం స్వామి వారి సేవలో పాల్గొన్నారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం...
మరో 15 వేల పోలీసు ఉద్యోగాల భర్తీ!
వారంలో ముగియనున్న ప్రస్తుత నియామక ప్రక్రియ
ఆ వెంటనే కొత్త పోస్టులకు కసరత్తు
కొత్త జిల్లాల ప్రాతిపదికన భర్తీ
ఖాళీల వివరాలు సేకరించే పనిలో నిమగ్నమైన అధికారులు
హైదరాబాద్: గతేడు ఆరంభమైన పోలీసు నియామక ప్రక్రియ తుది దశకు...
సాగుకు ఎదురీత
నైరుతి ఆలస్యం... వర్షాలు అంతంతమాత్రం
ఊపందుకోని ఖరీఫ్ పంటల సాగు
చెరువులు, బోర్లలో పెరగని నీటి మట్టాలు
భారీ వర్షాల కోసం అన్నదాతల ఎదురుచూపు
ఆరుద్రలోనూ చినుకు రాలకుంటే దిగుబడులు దిగదుడుపే
బ్యాంకుల్లో పూర్తి బకాయి చెల్లిస్తేనే కొత్త పంటరుణం
మాఫీ...
గెలుపు మంత్రం @ ‘గురువు’
ప్రపంచకప్‌లో టాప్-5 జట్లను నడిపిస్తున్న కోచ్‌లు
ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లో మ్యాచులు రసవత్తరంగా సాగుతున్నాయి. ఏకపక్ష మ్యాచుల స్థానంలో ఉత్కంఠభరిత పోరాటాలు మొదలయ్యాయి. భారత్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ నువ్వానేనా అన్నట్టు తలపడుతున్నాయి. ట్రోఫీ...
గుమ్మడి జ్యూస్‌తో ఫేస్ ప్యాక్ వేసుకుంటే?
జ్యూస్‌లో కొద్దిగా తేనె, పెరుగు, నిమ్మరసం మిక్స్ చేసి చిక్కటి పేస్ట్‌గా చేయాలి. ఈ పేస్ట్‌ను ముఖానికి ప్యాక్‌లా వేసుకోవాలి. ఇది చర్మంను టైట్ చేస్తుంది. ముడుతలను నివారిస్తుంది. స్కిన్ మాయిశ్చరైజ్ చేస్తుంది....
ఫ్రెంచ్ ఫ్రైస్ వద్దు.. ఆపిల్స్, ద్రాక్షే ముద్దు
ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకుంటే అనారోగ్య సమస్యలు తప్పవట. ముఖ్యంగా క్యాన్సర్ ముప్పు తప్పదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. సాధారణంగా ఫ్రైంచ్ ఫ్రైస్‌ను హైడ్రోజెనేటెడ్ నూనెలతో అధిక ఉష్ణోగ్రత వద్ద తయారుచేయడం వల్ల, అవి...