తల్లిదండ్రులూ … మీ పిల్లలపై ఇలా ఒత్తిడి చేస్తున్నారా?

చాలా మంది విద్యార్థుల్లో పరీక్షల తేదీ చాలా దగ్గరపడేంతవరకు చలనమే కనిపించదు. మరికొందరు మాత్రం అందుకు విరుద్ధంగా ఉంటారు. ఎక్కువ మంది పిల్లలు మాత్రం పరీక్షల తేదీ ప్రకటించిన తర్వాత నిద్రహారాలుమాని అహోరాత్రులు...

బిర్యానీ ఆకులు – వెల్లుల్లి రెబ్బలో పైల్స్‌కు చెక్.. ఎలా?

సాధారణంగా ఇపుడు ప్రతి ఒక్కరినీ వేధిస్తున్న సమస్య పైల్స్ (మొలలు). మలబద్దకం, థైరాయిడ్, డయాబెటీస్, మాసం, ఫాస్ట్ ఫుడ్స్‌ను అధికంగా ఆరగించడం, ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల ఈ సమస్య బారిన పడుతుంటారు....

పరగడపన నీళ్ళు ఎందుకు తాగాలి?

చాలా మంది పరగడపన చెంబుడు నీళ్లు తాగుతుంటారు. కొంతమంది అయితే, గోరువెచ్చని నీటిని తాగుతారు. ఇలా పరగడపన నీళ్లు సేవించడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఓసారి తెలుసుకుందాం. * నిద్రలేవగానే...

ముఖంపై నల్లని మచ్చలు పోవడానికి చిట్కాలు

ఎండిన తమలపాకులను పొడి చేసి.. కొబ్బరినూనెతో కలిపి..? ఎండిన తులసి ఆకులను పొడిచేసి దానికి వేపాకు పొడి, పుదీనా వంద గ్రాములు కలుపుకోవాలి. దానికి కొంత పసుపు, రోజ్‌వాటర్ కలిసి పేస్ట్‌లాగా చేసుకోవాలి....

కివీస్ పండ్ల తో బొజ్జ ని తగ్గించుకోండి.

బొజ్జ తగ్గాలంటే..? బరువు తగ్గాలంటే... ముఖ్యంగా పండ్లు, కూరగాయలు తీసుకోవాలి. పండ్లు, కూరగాయలను తీసుకోవడం ద్వారా పొట్ట తగ్గుతుంది. ఇంకా సీజనల్ ఫుడ్స్ తీసుకుంటే.. బరువును నియంత్రించుకోవచ్చు. ముఖ్యంగా వింటర్లో దొరికే పండ్లు,...

ఆరెంజ్ పీల్‌ తో ఎంతో మేలు !

రోజూ ఓ ఆరెంజ్‌ను ఆహారంలో భాగం చేసుకుంటే వ్యాధినిరోధక శక్తి పెరగడంతో పాటు ఒబిసిటీని దూరం చేసుకోవచ్చునని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. అలాగే ఆరెంజ్ పీల్‌తో చర్మానికి ఎంతో మేలు జరుగుతుందని బ్యూటీషియన్లు...

వేడినీటితో ఒబిసిటీ మాయం, మధుమేహం మటాష్.

చలికాలంలో వేడినీటి సేవనం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేయొచ్చు. ఇంకా వేడి నీటిని రోజూ తీసుకుంటూ వుంటే శరీరంలోని మలినాలు తొలగిపోతాయి. తద్వారా అనారోగ్య సమస్యలు ఉత్పన్నం కావు. ఫలితంగా ఆరోగ్యకరమైన...

పాలిచ్చే తల్లులు నెయ్యిని తీసుకోవచ్చా..?

పాలిచ్చే తల్లుల్లో పాల ఉత్పత్తి పెరగాలంటే నెయ్యి ఎక్కువగా తినమని చెబుతారు. అయితే పాలు, తాజా పళ్ల రసాలు నెయ్యికి చక్కటి ప్రత్యామ్నాయం. వీటిని తీసుకున్నా పాల ఉత్పత్తి పెరుగుతుంది. సమతులాహారం తీసుకుంటూ......

బీట్ రూట్ తో ఇన్ని ఉపయోగాలు

బీట్ రూట్‌తో మెదడుకు మేలు.. ఇంకా చర్మానికి కూడా.. బీట్‌రూట్‌లో నైట్రేట్ పుష్కలంగా ఉంటుంది. ఇది వ్యాయామం చేసేప్పుడు త్వరగా అలసిపోకుండా చూడటానికి, మెదడుకు రక్త సరఫరా మెరుగవ్వటానికి తోడ్పడుతుంది. నైట్రిక్ ఆక్సైడ్...

ఆరు నెలలు వరకూ తల్లిపాలు మాత్రమే పట్టాలి

పిల్లలకు ఆరు నెలలు నిండేంత వరకూ కేవలం తల్లిపాలు మాత్రమే పట్టాలి. ఇది బిడ్డ ఎదుగుదలకు, రోగనిరోధకశక్తి పెంపొందటానికి ఎంతగానో తోడ్పడుతుంది. అయితే బిడ్డ రొమ్ము పట్టటం లేదని కొందరు వాపోతుంటారు. పుట్టిన...

Latest article

ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై

ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై శనివారం దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణానికి విచ్చేసిన ఆమెకు (గవర్నర్) జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి,...

వసుధ టీవీ ఆధ్వర్యంలో హోరెత్తిన బతుకమ్మ సంబరాలు..

నవ్య ల్యాండ్ మార్క్ ఘనంగా బతుకమ్మ సంబరాలుభారీ సంఖ్యలో హాజరైన మహిళలుబతుకమ్మ పాటలతో హోరెత్తిననవ్య ల్యాండ్ మార్క్అమీన్పూర్ మున్సిపాలిటి బతుకమ్మ పండుగను పురస్కరించుకొని పటాన్చెరు నియోజక...

తొలి మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ విజయవంతం

తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ గారి ఆధ్వర్యంలో మొదటి రోజు మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.
- Advertisement -