పెళ్ళి పీటలపై వధువు.. కాల్చి చంపేసిన ప్రియుడు.. ఎక్కడ?
పెళ్లి పీటలపై వున్న వధువును ఆమె ప్రియుడు కాల్చి చంపేశాడు. తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తనను కాదని ప్రేయసికి మరో వ్యక్తితో వివాహం జరుగుతుండటాన్ని జీర్ణించుకోలేక పోయిన ప్రియుడు ఈ అఘాయిత్యానికి...
క్విడ్ ప్రోకో ఆధారాలను బట్టి చూస్తే? మోదీకి జగన్ సరెండర్ అయ్యారా..?
వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డికి మరో తలనొప్పి తప్పలేదు. జగన్ విషయంలో టీడీపీ మరో బాంబు పేల్చింది. ఇంకా జగన్ క్విడ్ ప్రోకో సంబంధించిన ఆధారాలను వెలికితీసింది. సీబీఐకి అప్పటి ఈడీ డైరక్టర్...
భార్యను ఇనుపరాడ్డుతో కొట్టి చంపేసిన భర్త..
తన భార్య పరాయి వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో ఇనుపరాడ్డుతో కొట్టి చంపేశాడో కసాయి భర్త. ఈ దారుణం తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ పట్టణ శివారులోని పీకే రామయ్యకాలనీలో...
ఆస్తి పంచలేదని ఇంట్లోనే మారుతల్లి శవం… ఎక్కడ?
ఇటీవలి కాలంలో మానవ సంబంధాలు మంటగలిసిపోతున్నాయి. ఆస్తులే ముఖ్యంగా కన్నబిడ్డలు ప్రవర్తిస్తున్నారు. ఫలితంగా కన్నతల్లిదండ్రులు తనువు చాలించినా అంత్యక్రియలు చేసేందుకు కన్నబిడ్డలు ముందుకురావడంలేదు.
తాజాగా ఆస్తి పంపకాలు చేపట్టలేదన్న కారణంతో మారుతల్లి చనిపోతే, ఆమె...
ఆ పాప ఏం పాపం చేసింది.. అలా ముళ్ల పొదల్లో పడేసి వెళ్లారే?
దేశంలో అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. పెరుగుతున్న ఆధునికత కారణంగా మానవీయ విలువలు మంటగలిసిపోతున్నాయి. భార్యాభర్తల అనుబంధాలు అక్రమేతర సంబంధాలతో మంటగలిసిపోతున్నాయి. ఈ సంబంధాల చేత చిన్నారుల జీవితాలు నాశనమవుతున్నాయి.
తాజాగా ఏపీలోని కర్నూలు జిల్లాలో దారుణం...
కువైట్‌లో భర్త.. ఊరిలో భార్య రాసలీలలు… బైక్‌తో సహా ప్రియుడు సజీవ దహనం…
కడప జిల్లా చింతకొమ్మదిన్నెలో ఓ వివాహేతర హత్య జరిగింది. ఓ యువకుడు బైక్‌తో సహా సజీవదహనమయ్యాడు. అలాగే, ఓ వివాహిత కూడా ఆత్మహత్య చేసుకుంది.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కడప...
భారత్ దెబ్బకు పాక్ వెన్నులో వణుకు… : గగనతలం మూసివేత
పుల్వామా ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్‌తో భారత్ అటో ఇటో తేల్చుకునేలా వ్యవహరిస్తోంది. ఇప్పటికే పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని జేషే తీవ్రవాద తండాలపై భారత వైమానికి దళం మెరుపు దాడులు జరిపింది. ఈ దాడులను...
చేతిలో స్మార్ట్ ఫోన్.. చెవిలో ఇయర్ ఫోన్స్.. గాల్లో కలిసిన ప్రాణాలు
చేతిలో స్మార్ట్ ఫోన్.. చెవిలో ఇయర్ ఫోన్స్ లేనిదే పొద్దు గడవదు చాలామందికి. పక్కనున్న మనుషుల కంటే ఫోన్లతో గడిపే వారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతుంది. తాజాగా చెవిలో ఇయర్ ఫోన్స్‌తో...
ఎన్నారై డెంటిస్ట్‌ను హత్య.. మృతదేహాన్ని ముక్కలుగా నరికి…
ఆస్ట్రేలియాలో ఎన్నారై డెంటిస్ట్ ప్రీతిరెడ్డి (32) దారుణ హత్యకు గురయ్యారు. ఆదివారం ఇంటి నుంచి వెళ్లిన ప్రీతి.. మంగళవారం ఆమె కారు డిక్కీలోనే సూట్‌కేసులో మృతదేహంగా కనిపించింది. ఈ హత్యకు పాల్పడింది ప్రీతి...
మహాశివరాత్రి రోజున శివపూజ ఎందుకు?
సంవత్సరంలోని పన్నెండు శివరాత్రులలో మాఘమాసంలో వచ్చే శివరాత్రి శివుడికి బాగా ఇష్టమైంది కాబట్టి దాన్ని మహాశివరాత్రి అని అంటారు. శివరాత్రులు అయిదు రకాలు. అవి.. నిత్య శివరాత్రి, పక్ష శివరాత్రి, మాస శివరాత్రి,...