చంద్రయాన్ – 2 ప్రయోగానికి తేదీ ఖరారుచేసిన ఇస్రో
దిల్లీ: సాంకేతిక సమస్యలతో ఇటీవల నిలిచిపోయిన చంద్రయాన్-2 ప్రయోగాన్ని మళ్లీ ఈ నెల 22న నిర్వహించనున్నట్లు భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం ఇస్రో గురువారం అధికారికంగా వెల్లడించింది. ‘సాంకేతిక కారణాలతో జులై 15న...
బాలీవుడ్ కండల వీరులు హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ కలసి ఓ హై ఓల్టేజ్ యాక్షన్ చిత్రం
బాలీవుడ్ కండల వీరులు హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ కలసి ఓ హై ఓల్టేజ్ యాక్షన్ చిత్రంలో నటిస్తే ఎలా ఉంటుంది? అందులోనూ వారిద్దరి మధ్య అదిరిపోయే ఫైటింగ్ సీన్లు ఉంటే ఇంకెంత...
ఫైనల్స్‌లో ఇంగ్లాండ్‌తో పాటు న్యూజిలాండ్‌ను సైతం విజేతగా ప్రకటించే అవకాశాన్ని పరిశీలించాల్సి ఉండేదని
డన్: ప్రపంచకప్ ఫైనల్స్‌లో ఇంగ్లాండ్‌తో పాటు న్యూజిలాండ్‌ను సైతం విజేతగా ప్రకటించే అవకాశాన్ని పరిశీలించాల్సి ఉండేదని కివీస్ జట్టు ప్రధాన కోచ్ గ్యారీస్టెడ్ అభిప్రాయపడ్డారు. లార్డ్స్ మైదానంలో ఆదివారం జరిగిన ఫైనల్ పోరులో ఇరు జట్లూ...
అది చాలా దారుణం విలియమ్సన్ స్పందన
లండన్: ప్రతిష్ఠాత్మక లార్డ్స్ మైదానంలో అద్భుతంగా సాగిన ప్రపంచకప్ ఫైనల్స్‌లో ఇంగ్లాండ్ తొలిసారి విశ్వవిజేతగా నిలిచింది. ఈ మ్యాచ్‌లో ఆఖరి బంతి వరకూ న్యూజిలాండ్‌కి విజయావకాశం ఉన్నా ఒక్క ఓవర్‌త్రో ఆ జట్టు...
ఇంగ్లాండ్‌దే ప్రపంచకప్
ఉత్కంఠతో ఊపేసిన ఫైనల్
మ్యాచ్ టై, సూపర్ ఓవరూ టై
హోరాహోరీ పోరులో ఇంగ్లాండ్‌ను గెలిపించిన స్టోక్స్
లండన్
ఎన్ని దశాబ్దాల కల.. ఎంత సుదీర్ఘ నిరీక్షణ.. ఎన్ని సంవత్సరాల తపస్సు!
ఎంత పోరాటం.. ఎంత శ్రమ!
... ఎట్టకేలకు పుట్టిల్లు...
ప్రపంచంలో ఓ నటుడికి అత్యధిక పారితోషికం ఎంతో తెలుసా.?
ఇంటర్నెట్‌డెస్క్: సినిమా, పాత్రలను బట్టి ఒక్కో హీరోకు ఒక్కో రెమ్యునరేషన్ ఉంటుంది. ‘2.ఓ’కు రజనీకాంత్ ఏకంగా రూ.16కోట్లు తీసుకున్నారని అప్పట్లో వార్తలు హల్‌చల్ చేశాయి. మరి ప్రపంచంలో ఓ నటుడికి అత్యధిక పారితోషికం ఎంతో తెలుసా....
ఫైనల్స్ వరకు మాంచెస్టర్‌లోనే భారత క్రికెటర్లు?
మాంచెస్టర్: ప్రపంచకప్ నుంచి అనూహ్యంగా నిష్క్రమించిన టీమిండియా ఆటగాళ్లు ఇంగ్లాండ్‌లో ఇబ్బందికర పరిస్థితుల్లో చిక్కుకున్నారు. బుధవారం న్యూజిలాండ్ చేతిలో 18 పరుగుల తేడాతో ఓటమిపాలైన భారత జట్టు, స్టాఫ్ తిరిగి స్వదేశానికి రాడానికి టికెట్లు...
ప్రపంచకప్ తొలి సెమీఫైనల్ నేడే
ఫేవరెట్ కోహ్లీసేనే.. కివీస్‌తో తేలికేం కాదు
న్యూజిలాండ్‌తో భారత్ అమీతుమీ
మధ్యాహ్నం 3 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో
మాంచెస్టర్
మొన్న ప్రపంచకప్ చివరి లీగ్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా తలపడుతుంటే.. అర్ధరాత్రి దాటాక కూడా భారత అభిమానులంతా ఆసక్తిగా మ్యాచ్...
సంపన్ను భారత్
బడ్జెట్ మొత్తం రూ. 27,86,349 కోట్లు
మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట
గ్రామాలపై ప్రత్యేక దృష్టి
రైతుకు మరింత మద్దతు
పదేళ్ల దార్శనికత ఆవిష్కరణ
విదేశీ పెట్టుబడులకు ఆహ్వానం
కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్
ఐదు లక్షల కోట్ల డాలర్ల...
వాన చినుకుల్లో… చమక్కు
నిన్న మొన్నటి వరకూ వడగాలులతో ఉక్కిరిబిక్కిరి అయ్యాం. ఇప్పుడు చినుకులు చిందేస్తున్నాయి. ఈ కాలానికి తగ్గట్లు మన ఆహార్యంలోనూ మార్పులు చేసుకోవాలిగా... అప్పుడే సౌకర్యం, సొగసు.
ఈ కాలంలో ఎప్పుడో ఒకసారైనా తడవాల్సి వస్తుంది....