”సాహో” ట్రైలర్..
'సాహో'' టీజర్ గురువారం విడుదలైంది. గత మూడురోజులుగా టాప్ ట్రెండింగ్ న్యూస్‌గా నిలిచిన సాహో టీజర్ గురువారం విడుదలైంది. ఈ టీజర్ శ్రద్ధా కపూర్ చెప్పే డైలాగుతో ప్రారంభమవుతుంది. బాధైనా, సంతోషమైనా పంచుకోవడానికి...
కుంచించుకుపోతున్న చంద్రుడు…
చంద్రుడు క్రమంగా కుచించుకుపోతున్నట్లు శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది. చంద్రుడిపై అంతర్గతంగా ఉన్న చల్లదనం పెరగడం తదితర కారణాల వల్ల కుచించుకుపోతుందని అమెరికా శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ పరిణామం కొన్ని వందల మిలియన్ల ఏళ్ల...
కవల పిల్లలకు జన్మనిచ్చిన ఇరోమ్ షర్మిల
మానవ హక్కుల కార్యకర్త, రాజకీయ నేత ఇరోమ్ షర్మిల ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చింది. అదీకూడా మాతృదినోత్సవం రోజే కావడం గమనార్హం. ఆమె ఆదివారం ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చినట్టు బెంగుళూరులోని ఆసుపత్రి వర్గాలు...
శ్రీలంకలో హింస : ముస్లిం వ్యాపార సంస్థలు ధ్వంసం
శ్రీలంకలో హింస చెలరేగింది. ముస్లిం వ్యాపార సంస్థలను క్రైస్తవులు ధ్వంసం చేస్తున్నారు. ఏప్రిల్ 21వ తేదీ ఈస్టర్ సండే రోజున ఐసిస్ ఉగ్రవాదులు వరుస బాంబు పేలుళ్లకు పాల్పడిన విషయం తెల్సిందే. ఈ...
మహిళా బాడీగార్డ్‌ను పెళ్లాడిన థాయ్ రాజు
థాయ్‌లాండ్ రాజు ఓ మహిళా బాడీగార్డును పెళ్ళి చేసుకున్నారు. తన వ్యక్తిగత భద్రతలో డిప్యూటీ హెడ్‌గా ఓ మహిళపై మనసుపడిన ఆయన ఏకంగా వివాహం చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న బాడీగార్డ్‌ను.. రాణిగా గుర్తిస్తున్నట్లు...
భారత్ వల్ల అమెరికాకు నష్టం.. ట్రంప్ అక్కసు
భారత్ వంటి దేశాలతో అమెరికాకు నష్టం వాటిల్లుతోందని ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. అమెరికా ఉత్పత్తులపై భారత్ అధిక పన్నులు వేస్తోందంటూ ఆయన తనలోని అక్కసును వెళ్లగక్కారు.
ఇదే అంశంపై ఆయన...
బ్యాలెట్ ఓట్లు లెక్కిస్తూ 270 మంది మృత్యువాత.. ఎక్కడ?
భారత్ వంటి దేశాల్లో జరిగే ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను ఉపయోగిస్తున్నారు. కానీ, కొన్ని దేశాల్లో ఇప్పటికీ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తున్నారు. ఈ విధానంలో ఎన్నికలు జరిగే దేశాల్లో ఇండోనేషియా ఒకటి. ఈ...
భారత సరిహద్దుల్లో బాంబర్ విమానాలను మొహరించిన చైనా…
భారత్‌పై దాడి చేసేందుకు డ్రాగన్ కంట్రీ సన్నాహాలు చేస్తుందా? అనే ప్రశ్నకు రాజకీయ విశ్లేషకులు అవుననే అంటున్నారు. భారత్‌కు చేరువలో టిబెట్ భూభాగంలో తన సైనిక సత్తాను చైనా క్రమంగా పెంచడమే దీనికి...
పాకిస్థాన్‌పై కఠిన ఆంక్షలు.. వీసాల మంజూరు నిలిపివేత
పాకిస్థాన్‌పై అగ్రరాజ్యం అమెరికా కన్నెర్రజేసింది. వివిధ రకాల ఆంక్షలు విధించింది. అమెరికా నుంచి బహిష్కరణకుగురైన పాక్ జాతీయులు, వీసా గడువు ముగిసినా ఇంకా అమెరికాలో ఉంటున్న పాకిస్థానీయులను స్వదేశానికి రప్పించేందుకు పాక్ నిరాకరించడంతో...
యుద్ధానికి సిద్ధం .. అటో ఇటో తేల్చుకుందాం : భారత్
యుద్ధ మూర్ఛతో భారత్‌పై దాడి చేయాలన్న లక్ష్యంతో పాక్ విదేశాంగ శాఖ మంత్రి షా మహమ్మద్ ఖురేషీ చేసిన బాధ్యతారాహిత్యం ప్రకటనపై భారత్ స్పందించింది. ఖురేషీ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూనే, యుద్ధానికి సిద్ధమని...