కాచీగూడ రైల్వే స్టేషన్‌లో ప్రమాదం. ఢీకొన్న రెండు ఎంఎంటీఎస్ రైళ్లు.

హైదరాబాద్ కాచీగూడ రైల్వే స్టేషన్‌లో ప్రమాదం చోటు చేసుకుంది. రెండు ఎంఎంటీఎస్ రైళ్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ట్రాక్‌పై ఉన్న బోగీలు పక్కకు ఒరిగాయి. కాచిగూడ రైల్వే స్టేషన్...

గన్నవరం నియోజకవర్గంలో హైటెన్షన్‌. ఎమ్మెల్యే వంశీ అరెస్టు.

గన్నవరం నియోజకవర్గంలో హైటెన్షన్‌ నెలకొంది. ఎమ్మెల్యే వంశీని అరెస్టు చేస్తారన్న ప్రచారం ఊపందు కోవడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఓ వైపు సీఎం పర్యటన.. మరోవైపు పార్టీ నేతలతో...

చిగురుపాటి జయరాం హత్య కేసులో నమ్మలేని నిజాలు

కోస్టల్ బ్యాంకు అధినేత, ప్రముఖ పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో నమ్మలేని నిజాలు బయటపడుతున్నాయి. అయితే ఈ కేసులో శిఖా చౌదరి అనే మహిళ ఎవరు..?? ఆమెకు జయరామ్‌కు ఏంటి సంబంధం...

ఏప్రిల్‌ 11న తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు.. సమయం నెల మాత్రమే!

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఎన్నికల నోటిఫికేషన్ మార్చి 18వ తేదీన విడుదల కానుంది. మార్చి 26న నామినేషన్లు పరిశీలిస్తారు. మార్చి 28వ తేదీన నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఇచ్చారు. ఫలితాలు మాత్రం దేశ...

డ్యూయల్ రోల్లో రాజశేఖర్ ‘అర్జున’ ట్రైలర్ విడుదల..

గత కొన్నేళ్లుగా వరుస ఫ్లాపులతో అసలు హీరోల లిస్టు నుంచే పక్కకు తప్పుకునే పరిస్థితుల్లో ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో చేసిన ‘పీఎస్వీ గరుడ వేగ’ సినిమాతో మరోసారి రాజశేఖర్ ఈజ్...

కేన్సర్‌ వ్యాధి చికిత్స నత్త లోని జిగురు

సముద్రపు నత్తల గ్రంధులు స్రవించే జిగురు కేన్సర్‌ వ్యాధి చికిత్సకు సమర్థమైన మందుగా ఉపయోగపడుతుందని ఆ్రస్టేలియాలోని ఫ్లిండర్స్, సదరన్‌ క్రాస్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇప్పటికే నత్తల నుంచి నొప్పిని తగ్గించే మందులతోపాటు మధుమేహాన్ని...

వరలక్ష్మీ వ్రతానికి ప్రత్యేకంగా పెసర బొబ్బట్లు

వరలక్ష్మీ వ్రతానికి ప్రత్యేకంగా అమ్మవారికి రకరకాల ప్రసాదాలు నైవేద్యంగా పెడతారు. వాటిలో పెసరపప్పు బొబ్బట్లు ఎలా చేయాలంటే... కావలసినవి: మైదా - ఒకటిన్నర కప్పు, పెసరపప్పు - ఒక కప్పు, చక్కెర - ఒక కప్పు,...
YS Jaganmohan Reddy

నవ్యాంధ్ర సీఎం జగన్ జట్టు సిద్ధం… రోజాకు మొండిచేయి…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి తన మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ కేబినెట్‌లో 25 మందికి స్థానం కల్పించారు. అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేస్తూ ఈ మంత్రివర్గాన్ని...

ప్రపంచంలో ఓ నటుడికి అత్యధిక పారితోషికం ఎంతో తెలుసా.?

ఇంటర్నెట్‌డెస్క్‌: సినిమా, పాత్రలను బట్టి ఒక్కో హీరోకు ఒక్కో రెమ్యునరేషన్‌ ఉంటుంది. ‘2.ఓ’కు రజనీకాంత్‌ ఏకంగా రూ.16కోట్లు తీసుకున్నారని అప్పట్లో వార్తలు హల్‌చల్‌ చేశాయి. మరి ప్రపంచంలో ఓ నటుడికి అత్యధిక పారితోషికం ఎంతో తెలుసా....
mohan babu

మోహన్ బాబును హౌస్ అరెస్ట్ ఎందుకు చేశారు..?

ప్రముఖ తెలుగు సినీ నటుడు మోహన్ బాబు పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ఆయన ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థల సమస్యలపై ఆయన శుక్రవారం ర్యాలీని తలపెట్టారు. దీంతో ఆయనను పోలీసులు...

Latest article

ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై

ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై శనివారం దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణానికి విచ్చేసిన ఆమెకు (గవర్నర్) జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి,...

వసుధ టీవీ ఆధ్వర్యంలో హోరెత్తిన బతుకమ్మ సంబరాలు..

నవ్య ల్యాండ్ మార్క్ ఘనంగా బతుకమ్మ సంబరాలుభారీ సంఖ్యలో హాజరైన మహిళలుబతుకమ్మ పాటలతో హోరెత్తిననవ్య ల్యాండ్ మార్క్అమీన్పూర్ మున్సిపాలిటి బతుకమ్మ పండుగను పురస్కరించుకొని పటాన్చెరు నియోజక...

తొలి మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ విజయవంతం

తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ గారి ఆధ్వర్యంలో మొదటి రోజు మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.
- Advertisement -