ఏపీ, తెలంగాణ మధ్య నిలిచిపోయిన బస్సు సర్వీసులను పునరుద్ధరించేందుకు చర్యలు.

లాక్‌డౌన్ కారణంగా ఏపీ, తెలంగాణ మధ్య నిలిచిపోయిన బస్సు సర్వీసులను పునరుద్ధరించేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు మొదలుపెట్టింది. ఏపీతో పాటు కర్ణాటకకు బస్సుల సర్వీసులను ప్రారంభించాలని ఆర్టీసీ యోచిస్తోంది....

బండ్ల గణేష్‌కు కరోనా పాజిటివ్.

ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేష్‌కు కరోనా పాజిటివ్ రావడంతో అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ముందు ఈయన తనకు లేదని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేసినా కూడా...

ఏపీ రాజ్యసభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించిన వైఎస్ జగన్.

ఏపీ రాజ్యసభ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. అసెంబ్లీ కమిటీ హాల్‌లో ఏర్పాట్లు చేశారు. ఉదయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా...

చైనా తీరుపై భారత్‌లో ఆగ్రహం. టిక్ టాక్ యాప్‌ను నిషేధించాలి..

గాల్వన్ లోయలో ఉద్రిక్తత తర్వాత చైనా తీరుపై భారత్‌లో ఆగ్రహ జ్వాలలు ఎగసిపడుతున్నాయి. చైనా వస్తువులు, మొబైల్ యాప్స్ నిషేధించాలని డిమాండ్ చేస్తున్నారు. కొందరు స్వచ్ఛందంగా బయటకు వచ్చి...

ఈ మోడ్రన్‌ యుగంలో దీన్నే టాటూ అంటున్నారు.

పచ్చబొట్టు.. ఈ మోడ్రన్‌ యుగంలో దీన్నే టాటూ అంటున్నారు. తమ అభిరుచులు, ఇష్టాల్ని ప్రతిబింబించేలా శరీరంపై టాటూలు వేయించుకుంటుంటారు. ఒకప్పుడు సెలబ్రిటీలు, ప్రముఖుల శరీరాలపై ఇవి ఎక్కువగా కనిపించేవి. కానీ, ఇప్పుడు ఇది ఓ...

ప్రముఖ మలయాళ సినీ రచయిత, దర్శకుడు సచీ కన్నుమూత.

ప్రముఖ మలయాళ సినీ రచయిత, దర్శకుడు సచీ (48) గుండెపోటుతో గురువారం రాత్రి కన్నుమూశారు. గుండె సంబంధిత సమస్యలతో ఇటీవల  త్రిసూర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారాయన.  ఆరోగ్యం విషమించడంతో ...

ఫ్యాషన్‌

దారాలెన్నింటినో ఒద్దికగా పేర్చితే... ఆ అల్లిక ఒక నేత చీరగా రూపుకడుతుంది. స్టైల్స్‌ ఎన్నింటినో పొందికగా కూర్చితే ఆ కొత్తదనం చీరంత అందమై కొలువుదీరుతుంది. నూలు దారాలన్నీ వినూత్నమై ఇలా నూలు విధాలుగా...

అంతర్జాతీయ యోగా డే వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ.

పిల్లల నుంచి వృద్ధుల వరకు. స్టూడెంట్స్ నుంచి టీచర్స్ వరకు. అటెండర్ నుంచి ఐఏఎస్ వరకు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు. వార్డ్ మెంబర్ నుంచి ప్రెసిడెంట్ వరకు....

డిసెంబర్ 26వ తేదీన కంకణ సూర్య గ్రహణం.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు.

స్వస్తి శ్రీ వికారి నామ సంవత్సర మార్గశిర అమావాస్య తేదీ డిసెంబర్ 26 గురువారం 2019 న సూర్య గ్రహణం భారతదేశంలో స్పష్టంగా...

కరోనా రాకుండా చేయాలంటే ఇలా చేయండి.

ఓ వైపు కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాలు కష్టపడుతున్నాయి. చాప కింద నీరులా విజృంభిస్తున్న ఈ వైరస్‌ను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. అయితే, కరోనా రాకుండా చేయాలంటే...

Latest article

ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై

ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై శనివారం దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణానికి విచ్చేసిన ఆమెకు (గవర్నర్) జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి,...

వసుధ టీవీ ఆధ్వర్యంలో హోరెత్తిన బతుకమ్మ సంబరాలు..

నవ్య ల్యాండ్ మార్క్ ఘనంగా బతుకమ్మ సంబరాలుభారీ సంఖ్యలో హాజరైన మహిళలుబతుకమ్మ పాటలతో హోరెత్తిననవ్య ల్యాండ్ మార్క్అమీన్పూర్ మున్సిపాలిటి బతుకమ్మ పండుగను పురస్కరించుకొని పటాన్చెరు నియోజక...

తొలి మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ విజయవంతం

తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ గారి ఆధ్వర్యంలో మొదటి రోజు మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.
- Advertisement -