వరల్డ్ కప్‌లో భారత్ సఫారీ… సౌతాఫ్రికా చిత్తు
ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ పోటీల్లో భారత జట్టు ఆరంభం అదిరింది. సౌతాంఫ్టన్ వేదికగా బుధవారం జరిగిన భారత్ విజయభేరీ మోగించింది. ఈ మ్యాచ్‌లో భారత ఓపెనర్ రోహిత్...
ఆఫ్గనిస్థాన్‌కు వాన పోటు.. లంక అలవోక విజయం
ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఆప్ఘనిస్థాన్‌పై శ్రీలంక జట్టు అలవోక విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ టోర్నీలో తొలి మ్యాచ్‌లో విండీస్ చేతిలో ఘోర పరాజయం చవి చూసిన...
ప్రపంచ కప్ : నేడు భారత్ దండయాత్ర.. సఫారీలతో పోరు
ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న ఐసీసీ ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా, బుధవారం నుంచి భారత్ తన దండయాత్రను ప్రారంభించనుంది. మధ్యాహ్నం 3 గంటలకు సౌథాంప్టన్ వేదికగా సౌతాఫ్రికాతో భారత్ తలబడనుంది.
ఇప్పటివరకు ప్రపంచకప్‌లో ఇరు...
సఫారీలకు తేరుకోలేని షాక్ : బంగ్లాదేశ్ విజయం
ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్‌లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. వరల్డ్ కప్ ప్రారంభ మ్యాచ్‌లో ఇంగ్లండ్ చేతిలో చిత్తుగా ఓడిన సఫారీలు... ఆదివారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ చిత్తుగా ఓడిపోయింది. ఫలితంగా ప్రపంచ...
ప్రపంచ కప్ : తొలి మ్యాచ్‌లో సఫారీలు చిత్తు
ఐసీసీ వరల్డ్ కప్ పోటీల్లోభాగంగా, గురువారం జరిగిన ప్రారంభ మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లండ్ చేతిలో సౌతాఫ్రికా జట్టు చిత్తుగా ఓడిపోయింది. లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు...
భారత్ జైత్రయాత్రకు బ్రేక్ వేస్తాం : ఇంజమామ్
విశ్వవేదికలపై ఐసీసీ నిర్వహించే మెగా ఈవెంట్లలో భారత్ చేతిలో పాకిస్తాన్ చిత్తుచిత్తుగా ఓడిపోతోంది. ఇప్పటివరకు జరిగిన ఆరు మ్యాచ్‌లలో పాకిస్తాన జట్టు ఓడిపోయింది. దీనిపై పాకిస్థాన్ క్రికెట్ జట్టు చీఫ్ సెలెక్టర్, మాజీ...
వరల్డ్ కప్ తుది జట్టు ఇదే… వెల్లడించిన బీసీసీఐ
ఈ నెల 30వ తేదీ నుంచి ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ పోటీలు ప్రారంభంకానున్నాయి. ఈ పోటీల్లో పాల్గొనే భారత క్రికెట్ తుది జట్టును బీసీసీఐ ప్రకటించింది. నిజానికి వరల్డ కప్ జట్టును...
వరల్డ్ కప్ జట్టులో ధోనీ సేవలే కీలకం : విరాట్ కోహ్లీ
ఇంగ్లండ్ వేదికగా ఈ నెలాఖరు నుంచి ప్రారంభంకానున్న ఐసీసీ వరల్డ్ కప్ 2019లో సీనియర్ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోని సేవలు జట్టుకు చాలా కీలకమని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు....
భారత క్రికెటర్లు అలసిపోయారు.. వరల్డ్ కప్‌లో ఎలా ఆడుతారో?
ఎడతెరిపి లేకుండా సాగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) వల్ల చాలా మంది టీమిండియా క్రికెటర్లు అలసి పోయారని చెప్పక తప్పదు. ప్రపంచకప్ ప్రారంభానికి కొన్ని రోజుల సమయం మాత్రమే మిగిలివుండడంతో క్రికెటర్లు...
ఐపీఎల్ 12వ సీజన్ రికార్డులు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫైనల్ పోరు ఉత్కంఠ భరితంగా జరిగింది. చివరి బంతి వరకు క్రికెట్ మజాను ఇస్తూ మ్యాచ్ సాగింది. ఇక ఈ సీజన్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు. బెంగళూరుపై బెయిర్‌స్టో...