పాండ్యా – రాహుల్‌కు భారీ అపరాధం..

మహిళలను కించపరిచేలా వ్యాఖ్యానించిన భారత క్రికెటర్లు హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్‌లకు బీసీసీఐ అంబుడ్స్‌మెన్ భారీ అపరాధం విధించింది. ప్రముఖ టీవీ చానెల్‌లో 'కాఫీ విత్ కరణ్' అనే కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో...

హైదరాబాద్ క్రికెటర్లకే ఎందుకిలా?

బీసీసీఐ సెలెక్టర్లపై భారత స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓఝా విమర్శలు గుప్పించారు. ఐసీసీ ప్రపంచ కప్ టోర్నీకి అంబటి రాయుడుని ఎంపిక చేయకపోవడంపై ఆయన తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఐసీసీ ప్రపంచ కప్ మెగా...

చిక్కుల్లో సౌరవ్ గంగూలీ… సీఏసీ పదవికి గుడ్‌బై…

ఒకే అంశంపై పరస్పర విరుద్ధ వ్యాఖ్యలు చేసి వివాదంలో ఇరుకున్న మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కీలక బాధ్యతల నుంచి తప్పుకునేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. మూడేళ్లక్రితం సచిన్‌ టెండూల్కర్‌, గంగూలీ, వీవీఎస్‌ లక్ష్మణ్‌తో...

ప్రపంచ కప్ : పట్టుమని 10 మ్యాచ్‌లు కూడా ఆడలేదు.. కానీ, ఛాన్స్ కొట్టేశాడు..

ఐసీసీ వరల్డ్ కప్‌లో పాల్గొనే భారత జట్టులో తమిళనాడు క్రికెటర్ విజయ్ శంకర్ స్థానం దక్కింది. ఇంగ్లండ్ వేదికగా జరిగే ఈ భారీ టోర్నమెంట్‌లో ఆడే భారత క్రికెట్ జట్టును సోమవారం ఎంపిక...
dhoni

ధోనీ అండ్ కింగ్స్ కొత్త రికార్డు.. మిస్టర్ కూల్‌కు కోపం వస్తే..??

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 12వ సీజన్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తన సత్తా చాటాడు. జట్టును సమర్థవంతంగా నడిపించే ధోనీ తాజాగా ఐపీఎల్‌లో కొత్త...

Latest article

ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై

ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై శనివారం దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణానికి విచ్చేసిన ఆమెకు (గవర్నర్) జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి,...

వసుధ టీవీ ఆధ్వర్యంలో హోరెత్తిన బతుకమ్మ సంబరాలు..

నవ్య ల్యాండ్ మార్క్ ఘనంగా బతుకమ్మ సంబరాలుభారీ సంఖ్యలో హాజరైన మహిళలుబతుకమ్మ పాటలతో హోరెత్తిననవ్య ల్యాండ్ మార్క్అమీన్పూర్ మున్సిపాలిటి బతుకమ్మ పండుగను పురస్కరించుకొని పటాన్చెరు నియోజక...

తొలి మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ విజయవంతం

తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ గారి ఆధ్వర్యంలో మొదటి రోజు మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.
- Advertisement -