వాన చినుకుల్లో… చమక్కు
నిన్న మొన్నటి వరకూ వడగాలులతో ఉక్కిరిబిక్కిరి అయ్యాం. ఇప్పుడు చినుకులు చిందేస్తున్నాయి. ఈ కాలానికి తగ్గట్లు మన ఆహార్యంలోనూ మార్పులు చేసుకోవాలిగా... అప్పుడే సౌకర్యం, సొగసు.
ఈ కాలంలో ఎప్పుడో ఒకసారైనా తడవాల్సి వస్తుంది....
కవి హృదయం… రంజిత్ కుమార్ బబ్బూరి
ఉదయించిన సూర్యుడి భగభగలు ఒంటికి తగులుతుంటే
కమ్మేసిన చీకటికి ఉషోదయమొచ్చిందని మేల్కొన్నా
అనంతంగా నిండిన విషాద హృదయపుదారుల్ని
కొత్తగా పలకరించి నీ గమ్యాన్ని చేరుస్తుందనుకున్నా
చీకటిలో చితికిపోయిన బతుకుకు వెలుగొచ్చిందని
రెక్కలొచ్చిన పక్షినై నీ కోసం ఎగిరొద్దామనుకున్నా
గ్రహించనేలేదాయే అనంత దూరాల్లో...
బీప్ స్మార్ట్ శంకర్ రివ్యూ
పొట్టోడ్ని పొడుగోడు కొడితే పొడుగోడ్ని పోచమ్మ కొట్టిందంట..
ఇదీ పూరీ జగన్నాథ్ తన లేటెస్ట్ మూవీ ఇస్మార్ట్ శంకర్ లో వాడిన ఓ అచ్చ తెలంగాణ సామెత
హాలీవుడ్ లోని క్రిమినల్ అనే సినిమాలోని పాయింట్...
ఇది తప్పక చదవండి… అర్థమైన వాళ్లకు చాలా క్లారిటీ వస్తుంది…
మనుషుల్లో పెరుగుతున్న వేగం, పతనమవుతున్న నైతిక విలువలూ, ఆచారాలూ, సంప్రదాయాలూ, కట్టుబాట్ల గురించి కొంతమంది బాధపడుతుంటే.. మరికొంత మంది ఇవన్నీ acceptable గానే తీసుకోవడం మనం చూస్తున్నాం...
30 ఏళ్ల క్రితం మనం పుట్టి...
ఆనందంతో పొంగిపోనా ?? గుచ్చితే కుంగిపోనా ?? : కవి హృదయం
అనుకోని అదృష్టం కాళ్ళ దగ్గరికి వచ్చింది
అనుకున్న పనులు వాయిదాపడి విసుగొచ్చింది
విడిచి వెళ్ళిన మనిషి తిరిగొచ్చి హాయినిచ్చింది
వస్తూనే మానని గాయాలను విరగగుచ్చింది
అదృష్టానికి ఆనందంతో పొంగిపోనా..?
వచ్చి గాయాలను గుచ్చితే కుంగిపోనా..?
రచన: సందీప్ కిలాడి
కోరికలు తీర్చే కొండగట్టు అంజన్న
కొండగట్టు పుణ్యక్షేత్రం కరీంనగర్ జిల్లాకేంద్రం నుంచి 35 కి.మీ.ల దూరంలో ఉంది. వేములవాడ క్షేత్రానికి కేవలం 30 కి.మీల దూరంలో ఉంది. ప్రకృతి సిద్ధంగా వెలసిన పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరిస్తే పాపాలు తొలగిపోతాయని...
మౌనమే అంతరంగం… కవి హృదయం
నీ మౌనం నా మదికి అంగీకారమే
ప్రకృతిని పలకరిస్తూ మనస్సును పులకరింపజేస్తుంది నీ మౌనం
లోకంలో గొప్పగొప్పవన్నీ మాట్లాడేది మౌనంతోనేగా
గలగలా పారే సెలయేరు
ప్రపంచానికి వెలుగునిచ్చే సూరీడు
చల్లగా పలకరించే పిల్లగాలి
వెచ్చని వెన్నెల అన్నీ మౌనంతో పాలకరించేవేగా
రచన: రంజిత్...
నా మాటల వెనుక ఎంతో అర్థం ఉంటే….
నా మాటల వెనుక ఎంతో అర్థం ఉంటే
నా మౌనం వెనుక ఇంకెంతో నిగూఢ అర్థం దాగి ఉంటుంది..
నా అక్షరాలే సాక్ష్యాలుగా నిలిచిపోతూ ఉంటే
నాది కాని నాతో ప్రయాణించే కాలం నన్నే దోషిని చేస్తుంది..
-...
#స్త్రీ .. నువ్వు కూర్చున్న చెట్టుని …. నువ్వే నరుక్కుంటున్నావ్
#స్త్రీ
బీజమే వేరులై
భూమి చీల్చుకొని పుట్టి
మొక్కై, చెట్టై, కొమ్మై....
నువ్వు ఏడ్చేవేళ
లాలిపాడే చల్లని చిరుగాలై,
తప్పటడుగులు వేసే నిన్ను
కొమ్మై వంగి నడిపించే శక్తి మయమై,
నీకు ఆకలేస్తే అన్నమై,
ఒక్కోక్క అడుగు ఎదిగే నిన్ను చూసి
గర్వంగా తలెత్తుకు నిలిచే ఆనందమై,
నీ...
ఓ స్త్రీ నీకు వందనం..
స్త్రీ.. బీజమే వేరులై
భూమి చీల్చుకొని పుట్టి
మొక్కై, చెట్టై, కొమ్మై….
నువ్వు ఏడ్చేవేళ