భారమైన మనసుతో : కవి హృదయం
భారమైన మనసుతో కదలని నా కలం
చేరువైన దుఃఖంతో సంసారమే నా బలం
ఎందుకో తెలియదు సతమతం అవుతుంది నా హృదయం
కేవలం రోజుల జ్ఞాపకాలతో మిగిలిన కాలం ఇక హృద్యం
రచన: సందీప్ కిలాడి
మౌనమే అంతరంగం… కవి హృదయం
నీ మౌనం నా మదికి అంగీకారమే
ప్రకృతిని పలకరిస్తూ మనస్సును పులకరింపజేస్తుంది నీ మౌనం
లోకంలో గొప్పగొప్పవన్నీ మాట్లాడేది మౌనంతోనేగా
గలగలా పారే సెలయేరు
ప్రపంచానికి వెలుగునిచ్చే సూరీడు
చల్లగా పలకరించే పిల్లగాలి
వెచ్చని వెన్నెల అన్నీ మౌనంతో పాలకరించేవేగా
రచన: రంజిత్...
మరణమా…? కవి హృదయం
మరణమా...?
మరణం నాకెప్పుడూ ఆనందమే
నా రాక కోసం అణునిత్యం ఎదురుచూస్తున్న గొప్ప మిత్రుడు మరణం
ఎంతోమందిని వదిలివెళ్లినా తనలో ఐక్యం చేసుకుంటూ లాలిస్తుంది మరణం
ఇక తన పరిచయంతోనే జీవిత గమ్యం ముగుస్తుందని గుర్తుచేస్తుంది మరణం
బతుకంతా పోరాడింది...
కవి హృదయం… రంజిత్ కుమార్ బబ్బూరి
ఉదయించిన సూర్యుడి భగభగలు ఒంటికి తగులుతుంటే
కమ్మేసిన చీకటికి ఉషోదయమొచ్చిందని మేల్కొన్నా
అనంతంగా నిండిన విషాద హృదయపుదారుల్ని
కొత్తగా పలకరించి నీ గమ్యాన్ని చేరుస్తుందనుకున్నా
చీకటిలో చితికిపోయిన బతుకుకు వెలుగొచ్చిందని
రెక్కలొచ్చిన పక్షినై నీ కోసం ఎగిరొద్దామనుకున్నా
గ్రహించనేలేదాయే అనంత దూరాల్లో...
కవి హృదయం… సందీప్ కిలాడి
నాలో నిన్ను...
మాట కఠినం కావచ్చు
భావం అంతర్లీనంగా ఉంటుంది
పదాలు పరుషం కావచ్చు
పరిస్థితులకు అనుగుణంగా తీరు ఉంటుంది
నన్ను చాలా మంది ద్వేషించొచ్చు
కానీ అర్థమైతే నాలో నిన్ను చూసినట్టు ఉంటుంది.
బలం మీద కొట్టు..
కక్ష సాధించాలంటే శతృవు బలం...
ఇది తప్పక చదవండి… అర్థమైన వాళ్లకు చాలా క్లారిటీ వస్తుంది…
మనుషుల్లో పెరుగుతున్న వేగం, పతనమవుతున్న నైతిక విలువలూ, ఆచారాలూ, సంప్రదాయాలూ, కట్టుబాట్ల గురించి కొంతమంది బాధపడుతుంటే.. మరికొంత మంది ఇవన్నీ acceptable గానే తీసుకోవడం మనం చూస్తున్నాం...
30 ఏళ్ల క్రితం మనం పుట్టి...
తల్లిదండ్రులూ … మీ పిల్లలపై ఇలా ఒత్తిడి చేస్తున్నారా?
చాలా మంది విద్యార్థుల్లో పరీక్షల తేదీ చాలా దగ్గరపడేంతవరకు చలనమే కనిపించదు. మరికొందరు మాత్రం అందుకు విరుద్ధంగా ఉంటారు. ఎక్కువ మంది పిల్లలు మాత్రం పరీక్షల తేదీ ప్రకటించిన తర్వాత నిద్రహారాలుమాని అహోరాత్రులు...
దేశభక్తి.. ప్రేమా.. కష్టం!
ఒక ప్రేమికుడు.. దూరమైన అమ్మాయి గురించి నిరంతరం ఆలోచిస్తూనే ఉంటున్నాడు. ఆ అమ్మాయి మీద ప్రేమ ఎంత ఉందో తెలియదు గానీ.. ఆలోచించకపోతే తనకు హృదయం లేదు అనే ముద్ర పడుతుందని, జ్ఞాపకాలను...
స్వార్థ రాజకీయాల వల్లే కశ్మీర్ కల్లోలం గా ఉంటోంది
జై జవాన్ అంటూ.. ఇదిగో కశ్మీర్ లో లాంటి ఘటనలు జరిగినప్పుడు అనుకుంటాం. నీ త్యాగం వృథా కాదంటూ మీడియా, సోషల్ మీడియాల్లో కామెంట్స్ చేస్తాం. పదుల సంఖ్యలో జవాన్ల ప్రాణాలు పోయినప్పుడే...
ప్రజల డబ్బు వృధా చేయడం ఎంతవరకు సమంజసం?
ఇప్పుడు నేను రాయబోయేది రాజకీయాల గురించి కాదు.. ఆర్థిక వ్యవస్థ గురించి!
మొన్న కేంద్ర ప్రభుత్వ బడ్జెట్, తాజాగా ఆంధ్ర బడ్జెట్ వివరాలు వింటున్నప్పుడు దాదాపు గత అనేక దశాబ్దాలుగా ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు...