జగన్‌ను కలిసిన హీరో నాగార్జున

0
63

జగన్‌ను కలిసిన హీరో నాగార్జున వైసీపీ అధినేత వైఎస్ జగన్‌‌ను హీరో నాగార్జున కలిశారు. ఈరోజు మధ్యాహ్నం హైదరాబాద్ లోని లోటస్‌పాండ్‌ వద్ద జగన్‌ ని మీట్ అయ్యి దాదాపు అరగంట సేపు చర్చించారని తెలుస్తోంది. రాజకీయ నేపధ్యం లో పలు అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. జగన్‌తో మీటింగ్ అయినా తర్వాత నాగార్జున మీడియా తో ఏమి మాట్లాడకుండానే వెళ్లిపోయారట. ఐతే నాగార్జున…జగన్ ని ఎందుకు కలిసారనే విషయం పై ఇంకా క్లారిటీ రాలేదు.