మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు వెంటనే రాజీనామా చేయాలి – మాజీ జిల్లా పరిషత్ ఫోర్ లీడర్ ఏనుగు జంగారెడ్డి డిమాండ్

0
104

సబితా ఇంద్రారెడ్డి మంత్రి గారు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే కాంగ్రెస్ పార్టీ లో గెలిచి తెరాస తో చేరారు. దమ్ము ధైర్యం ఉంటె ఎమ్మెల్యే పదవి కి రాజీనామా చేసి మళ్ళీ తెరాస టికెట్ తీస్కొని గెలిచి చూపించాలి లేదా మీరు రాజీ నామా చేసే వరకు మా కాంగ్రెస్ పార్టీ నిన్ను విడిచి పెట్టము అని అలాగే మాకు ఏ ఫండ్స్ రాకుండా అడ్డుకుంటున్నారు.

దెబ్బడగూడ గ్రామానికి mnregs రాకుండ మరియు dmft ఎమ్మెల్సీ ఫండ్ అభివృధి పనులని అపారని ధ్వజమెత్తారు మన ప్రియతమా కాంగ్రెస్ నాయకుడు మాజీ జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ ఏనుగు జంగారెడ్డి గారు బాలాపూర్ మండలం లో బాలాపూర్ ఎక్స్ రోడ్ లో మంత్రివర్యుల సబితమ్మ గారి దిష్టి బొమ్మను దగ్ధం చేశారు….