దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలిగా డాక్టర్ చంద్రజ

0
113
Chandraja

నియామక పత్రాన్ని అందజేసిన దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ ఫౌండర్ మరియు నేషనల్ చైర్మన్ వెంకటేశ్వర్ రాజు

దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలిగా డాక్టర్ చంద్రజ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ ఫౌండర్ మరియు నేషనల్ చైర్మన్ వెంకటేశ్వర్ రాజు గురువారం దిశ కార్యాలయం లో దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ ఫౌండర్ మరియు నేషనల్ చైర్మన్ వెంకటేశ్వర్ రాజు చేతుల మీదుగా నియామక పత్రాన్ని తీసుకున్నారు అనంతరం చంద్రజ మాట్లాడుతూ నాపై నమ్మకంతో ఈ పదవి ఇచ్చినందుకు వెంకటేశ్వర్ రాజు కు ధన్యవాదాలు తెలిపారు. తాను ప్రముఖ రచయిత్రి, మధుర గాయని, సంకీర్తన సుధానిధి, తెలుగు సాహిత్య రంగంలో కథ , నవల , నాటిక, వచన కవిత్వం మరియు తెలుగు బుక్ అఫ్ రికార్డ్స్ గెలుచుకుంది మరియు ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ఈరోజు దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలలిగా నియమితులైనందుకు ఆనందం వ్యక్తం చేశారు నాపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించినందుకు మహిళల పట్ల జరుగుతున్న అన్యాయాలకు అక్రమాలకు అడ్డుకట్ట వేస్తానని మహిళలకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తానని ఆమె హామీ ఇచ్చారు