కోడి రామకృష్ణ మృతిపై సినీ ప్రముఖుల తీవ్ర విచారం

0
52

కొంత కాలంగా శ్వాసకోశవ్యాధితో బాధపడుతున్నప్రముఖ దర్శకుడు కోడిరామకృష్ణ… హైదరాబాద్ లో గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. కోడి రామకృష్ణ మృతితో తెలుగు సినీ పరిశ్రమ షాక్ కి గురైంది.
టాలీవుడ్ ప్రముఖ సినీ దర్శకుడు కోడి రామకృష్ణ మృతిపై టాలీవుడ్ అగ్ర హీరోలు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కోడి రామకృష్ణ మరణవార్త తమను తీవ్రంగా కలచివేసిందని అన్నారు.