బిసి గురుకులాలలో దరఖాస్తులకు ఆహ్వానం

0
46

మహాత్మా గాంధీ జ్యోతిరావు పూలే బీసీ గురుకుల జూనియర్ డిగ్రీ కాలేజ్ లో నోటిఫికేషన్ విడుదలైంది. 200 రూపాయల పరీక్ష ఫీజు చెల్లించి మార్చి 1వ తేదీ నుంచి ఏప్రిల్ 8వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని టి ఎస్ ఎం జె పి బి సి గురుకుల సొసైటీ సెక్రటరీ మల్లయ్య బట్టు ఒక ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్ 15 నుంచి హాల్ టికెట్లు జారీ చేస్తామని, ఏప్రిల్ 21న పరీక్ష నిర్వహిస్తామని వారు తెలిపారు.