తన ని మోసం చేసారని సూసైడ్ నోట్ రాసి… ఒక వ్యక్తి ఆత్మహత్య

0
59

మల్కాజిగిరి ఉప్పరిగుడా కు చెందిన జగన్నాధం అనే వ్యక్తి యొక్క ఇంటిని కొందరు వ్యక్తులు బెదిరించి, 40 లక్షల మారెక్ట్ వాల్యూ పలికే ఇంటిని కేవలం 6 లక్షల 10 వేల రూపాయల ధరకు రిజిస్టర్ చేసుకున్నారని… అంతేకాకుండా ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ తనకు 17 లక్షల రూపాయలు కట్టమని ఒత్తిడి చేస్తున్నారని పేర్కొంటూ జగన్నాధం సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. తన చావుకు కారణమైన వాళ్ళందరిని కఠినంగా శిక్షించాలని, తన పిల్లలకు న్యాయం చేయమని సూసైడ్ లెటర్ లో తెలిపాడు.